కవిత్వం


ఓ ..ప్రేమ కథ ను తెలుగు కవిత్వంలో రాయటం సాధ్యమేనా?
నా ద్రుష్టిలో ఏ ప్రేమ కథ కయినా అసలు విలన్ దేవుడే.
ఎవరు ఒప్పుకున్న ..ఒప్పుకోకపోయినా ..ఇది నిజం.
........................................
ప్రేమ కథకు మతం అడ్డం కావచ్చు .కులం అడ్డం కావచ్చు.ప్రాంతం అడ్డం కావచ్చు.
ఇవన్నీ మనుషుల చేతుల మీదుగా స్రుష్టినచబడ్డవే.
ఓ ప్రేమకథను పొయిట్రీగా రాయటం చాలాకశ్టం.
నిజానికి నేను అచ్చులో ..ప్రేమకథని సినిమాలా చెప్పాలనుకుంటున్నాను.
ద్రుశ్యాద్రుశ్యాల ..ప్రధానం గా.
............................................
కవిత్వం అంటే విలాస వస్తువుకాదు..
కవిత్వం అంటే ప్రతి ఇంటీకీ కావాల్సిన కనీస వస్తువు.
ఎక్కడ మనిషి ఉంటాడో ..అక్కడ అతనితో పాటు కవిత్వం కూడా ఉంటుంది
మనిషంటేనే కవిత్వం.
అలాంటిది..మనిషి..మనిషిగా కళ్ళ నీరు తెప్పించి ..జీవితకాలం నిల్చిపోగల 'లవ్ స్టొరీ'
కవిత్వంలో రాయటమా?
అవును నేను రాయబొతున్నాను.. 

"నేనేమీ మాట్లాడను"..తరువాతి షెద్యూల్ "లవ్ స్టొరీ"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి